Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Patanjali
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Notoadulteration
Railinfra4uttarpradesh
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Capacitybuilding
Worldwaterday
Educationforall
Railsafety
Chaitranavratri
���ंतर्राष्ट्रीय_वन_दिवस
Thodadhyanse

దర్శి: ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సీఐటీయూ దర్శి డివిజన్ ఆధ్వర్యంలో మే డే కార్యక్రమాలు నిర్వహణ

Darsi, Prakasam | May 1, 2025
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా దర్శి నియోజకవర్గంలోని దొనకొండ కురిచేడు దర్శి మండలాలలో గురువారం సీఐటీయూ దర్శి డివిజన్ ఆధ్వర్యంలో మే డే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆటో వర్కర్స్ యూనియన్ ర్యాలీ నిర్వహించి స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద సమావేశమయ్యారు.