కర్నూలు: పంచాయతీ ఎన్నికలు: ఓటర్లకు కీలక సూచనలు చేసిన కలెక్టర్
గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలికి సిరా వేయాలని కలెక్టర్ ఏ. సిరి ఆదేశించారు. నవంబర్ 26, 29 మరియు డిసెంబర్ 2 తేదీల్లో జరగనున్న మూడు దశల ఎన్నికలకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు.