రాయపర్తి: తొర్రూరు - వరంగల్ కొత్త బస్సు సర్వీసు ప్రారంభం: సన్నూరు భక్తులకు ఇక సులభ ప్రయాణం
తొర్రూరు నుంచి వరంగల్‌కు నూతన బస్సు సర్వీసు ప్రారంభమైంది. ఈ బస్సు సన్నూరు వేంకటేశ్వరస్వామి దేవస్థానం మీదుగా మొరిపిరాల నుంచి వరంగల్‌కు వెళ్తుంది. దీనివల్ల స్థానికులకు, భక్తులకు వరంగల్ ప్రయాణం మరింత సులభతరం కానుంది.