వికారాబాద్: నాగారంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన నిధులతో నూతన సిసి రోడ్డు పనులను ప్రారంభించినమాజీ ఉపసర్పంచ్ రఘురాం రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్ని నెరవేరుస్తుందని నాగారం మాజీ ఉపసర్పంచ్ రఘురాం రెడ్డి అన్నారు. మంగళవారం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన నిధులతో కాంగ్రెస్ నాయకులతో కలిసి నూతన సిసి రోడ్డు పండ్లను ప్రారంభించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హయాంలో వికారాబాద్ జిల్లాలో మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు.