Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra
No video available

వికారాబాద్: నాగారం గ్రామంలో ఉపాధి హామీ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్న వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆనంద్

Vikarabad, Vikarabad | Feb 20, 2024
దారుర్ మండల పరిధిలోని నాగారం గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ కూలీలు పనిచేస్తుంటే అటుగా వెళ్లిన వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనందు వారిని పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సరైన సమయానికి కూలీ డబ్బులు వస్తున్నాయా అదే విధంగా, పనిచేసే ప్రదేశంలో ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తున్నద అని తెలుసుకున్నారు.

MORE NEWS