చౌటకూర్: జేఎన్టీయూహెచ్ సుల్తాన్పూర్లో విద్యార్థులకు 180 గంటల ప్రత్యేక శిక్షణ
జేఎన్టీయూహెచ్ సుల్తాన్పూర్ కాలేజీలో మహీంద్రా & మహీంద్రా సహకారంతో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 180 గంటల సీఎస్ఆర్ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. CSE, AI, ECE విద్యార్థులకు సాంకేతిక, ఉద్యోగ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నారు.