నూజివీడు: నూజివీడులో అదుపుతప్పి చప్టా కిందకు దూసుకెళ్లిన కారు
Nuzvid, Eluru | Nov 14, 2026 నూజివీడు మండలం రావిచర్ల సమీపంలో కారు అదుపుతప్పి చప్టా కిందకు దూసుకెళ్లింది. స్థానికులు కారులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.