కేటీఆర్ గారి జన్మదిన సందర్బంగా అడ్డగూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు బీఆర్ఎస్ నేతృవంలోని పండ్ల పంపిణీ జరిగింది. అంతేకాదు, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాలెంల మల్లిస్వామి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.