కొమురవెల్లి ఎస్ఐ రాజు, గ్రామ విపిఓ తో కలిసి గురవన్నపేట గ్రామాన్ని సందర్శించి గ్రామ ప్రజలకు స్థానిక సంస్థల ఎన్నికలు, సైబర్ నేరాలు, సామాజిక రుగ్మతలు, గంజాయి డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాల గురించి అవగాహన కల్పించారు.
కొమురవెల్లి ఎస్ఐ రాజు, గ్రామ విపిఓ తో కలిసి గురవన్నపేట గ్రామాన్ని సందర్శించి గ్రామ ప్రజలకు స్థానిక సంస్థల ఎన్నికలు, సైబర్ నేరాలు, సామాజిక రుగ్మతలు, గంజాయి డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాల గురించి అవగాహన కల్పించారు. - Siddipet News