Public App Logo
పాములపర్తి గ్రామానికి చెందిన కొండి ఎల్లమ్మ అనే మహిళను నెట్టి వేయడం వల్ల కడుపులో బలమైన గాయమై చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మరణించినది. మహిళ మరణానికి కారణమైన భూపాల్ రెడ్డిని అరెస్టు చేసి జ్యుడిషియల్ డిమాండ్ కు పంపించిన గజ్వేల్ రూరల్ సిఐ - Siddipet News