తొగుట గ్రామానికి చెందిన చింత లక్ష్మి గజ్వేల్ పట్టణంలో కరెంట్ షాక్ తో కింద పడిపోగా గమనించిన గజ్వేల్ ఎస్సై రఘుపతి వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించి వారి బంధువులకు సమాచారం అందించి మానవత్వాన్ని చాటారు
28 views | Siddipet, Telangana | Sep 23, 2025