నాగర్ కర్నూల్: సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణపై వేగం: నిధుల విడుదలకు సీఎం ఆమోదం
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ భూసేకరణను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిధుల విడుదలకు సీఎం ఆమోదం తెలిపారని, ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసి రైతులకు నీరందించడమే లక్ష్యమని వెల్లడించారు. నాగర్‌కర్నూల్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు ఆదేశాలు జారీ చేశారు.