నెల్లూరులో సైడ్ కాలువలు లేక.. నీరు పారక.!
సైడ్ కాలువలు లేక.. నీరు పారక.! నెల్లూరు ఇరుకళల పరమేశ్వరి ఆలయ సమీపంలో జొన్నవాడ రహదారి పక్కన సైడ్ డ్రైన్ లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి ముందుకు కదలక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ప్రక్కన కుళాయిల వద్ద నీరు నిలవడంతో నీరు పట్టుకునేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు ప్రక్కన నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరు