BREAKING NEWS LIVE 🔴 #786MEDIA CRIME REPORTS అప్పుడు భార్యను చంపాడు.. ఇప్పుడు హతమయ్యాడు
కలకాలం కలిసుంటామని ప్రేమ పెళ్లి చేసుకున్న వారిద్దరి జీవితాలు ఏడాదిలోనే గాల్లో కలిశాయి.
గర్భంతో ఉన్న యూట్యూబర్ వైష్ణవిని కట్టుకున్న భర్త హరిబాబు అదనపు కట్నం కోసం మార్చిలో హత్య చేశాడు. బెయిల్‌పై బయటికొచ్చిన అతడు ఇవాళ నిజామాబాద్‌లోని RR చౌరస్తాలో దుండగుడి చేతిలో హత్యకు గురయ్యాడు. రోడ్డు పక్కన బాటిల్లో వాటర్ పట్టుకుంటుండగా హరిబాబు మెడపై కత్తివేటు పడింది. 9 సార్లు నరకడంతో చనిపోయాడు. #murdercase #humanrights #humanrightscommission #hyderabad #telangana #AndhraPradesh #womensafety #lovers #marriage #marriagelife #justice #crimenews #vaishnavi #youtubervaishnavi