BREAKING NEWS LIVE 🔴 #786MEDIA UR VOICE OUR REPORTS , ఉత్తరప్రదేశ్
“మా తప్పేమీ లేదు.. మమ్మల్ని కాపాడండి”
హనీట్రాప్ కేసులో ఓ మహిళా నిందితురాలు ప్రెస్ కాన్ఫరెన్స్లో కన్నీటి పర్యంతమైంది. తాము ఎలాంటి తప్పు చేయలేదని, తమను కాపాడాలని వేడుకుంది.
“హమారీ కోయి గల్తీ నహీ హై.. హమేన్ బచా లో” అంటూ తన నిర్దోషిత్వాన్ని ప్రకటిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో చోటుచేసుకున్నట్లు సమాచారం.