BREAKING NEWS LIVE 🔴 #786MEDIA UR VOICE OUR REPORTS *మా ఆయన హత్య చేయడం కరెక్టా కాదా మీరే చెప్పాలి*
నన్ను నా ఇద్దరు పిల్లలని వదిలి నా భర్త జైలుకు వెళ్ళాడని బాధగా ఉంది
కానీ వైష్ణవిని చంపినవాడు చనిపోయాడని ఆనందంగా కూడా ఉంది
నా భర్త బయటికి రావాలంటే మీరందరూ సపోర్ట్ చేయాలి
– యూట్యూబర్ వైష్ణవి సోదరుడి భార్య...