హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన శనివారం ఇస్కాన్ భక్తి బృందం వారి నెత్తుతంలో పాలమూరు భక్త బృందం ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు హైందవ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొనాలని అన్నారు