కోదాడ: కోదాడ ఆర్యవైశ్య ఎన్నికల ఫలితాలపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కీలక వ్యాఖ్యలు
Kodad, Suryapet | Sep 10, 2026 కోదాడ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో పైడిమర్రి నారాయణరావు విజయంపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్పందించారు. ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ మరియు ఉత్తమ్ పద్మావతి పతనానికి నాంది అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న అరాచక పాలనకు వ్యతిరేకంగా వ్యాపార వర్గాల తీర్పే ఈ విజయమని ఆయన వ్యాఖ్యానించారు.