రాజమండ్రి సిటీ: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇస్తున్నారా? ఏసీబీకి ఇలా ఫిర్యాదు చేయండి!
రాజమహేంద్రవరంలో ఏసీబీ కీలక ప్రకటన. ప్రభుత్వ సేవలకు లంచం అడిగితే నిర్భయంగా ఫిర్యాదు చేయండి, వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు వెల్లడించారు. ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నంబర్ 1064ని సంప్రదించండి.