మానకొండూరు: మెట్టుపల్లి లో ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్.. 52 వాహనాలు సీజ్
మెట్టుపల్లిలో ఏసీపీ మాదవి ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్.. 52 వాహనాలు సీజ్..కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మెట్టుపల్లిలో హుజూరాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో శుక్రవారం మద్య్హనం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని 57 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ రురల్ CI పులి వెంకట్, కేశవపట్నం SI కే. శేఖర్ రెడ్డి, TSPSC ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ACP మాధవి మాట్లాడుతూ సైబర్ మోసాలు, గంజాయి,మాధక ద్రవ్యాలపై, రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.