శ్రీశైలం: రైతులకు పంటలు సాగు చేసుకోవద్దని ఎమ్మెల్యే మాత్రం, నీటిని తన పొలానికి మళ్ళించాడు వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి బుడ్డా
రైతులకు మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు పంటలు సాగు చేసుకోవద్దని, కాలువల్లో వదిలే నీరు కేవలం తాగునీరు పశువులకు మాత్రమే వినియోగించుకోవాలని తెలియజేస్తూ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాత్రం కేసి కెనాలే నీటిని తన పొలానికి మళ్ళించాడు,ఇది దారుణం అని మిగతా రైతులు తన మాదిరి కాదా అంటూ శ్రీశైలం వైఎస్ఆర్సిపి నాయకులు రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి బుడ్డా రెడ్డి తీవ్రంగా ఆరోపించారు.