సదాశివ పేట్: సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ మడుపతీ జగదీశ్వర్ కన్నుమూత
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ మడుపతీ జగదీశ్వర్ గారు అకస్మాత్తుగా మృతి చెందారు. ఇంట్లో కుప్పకూలిన ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు.