మహబూబ్ నగర్ అర్బన్: ఆషాడ మాస తొలి ఏకాదశి రేపు సందర్భంగా మన్నెంకొండ దేవస్థానంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ నిర్వాహకులు
ఆషాడ మాసంలో వచ్చే తొలి ఏకాదశి ప్రత్యేకంగా పురస్కరించుకొని మన్నెకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తుల కోసం భారీ భారీ గేట్లతో పాటు క్యూ లైన్ లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీస్ శాఖ కూడా బాధ్యత ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాటు చేశామని తెలిపారు