మహబూబ్ నగర్ అర్బన్: పిల్లల మర్రి రహదారిలో రైల్వే ట్రాక్ మరమ్మతు పనులతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్న వాహనదారులు #localissue
గత కొన్ని రోజులుగా జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి రహదారి లో రైల్వే ట్రాక్ మరమ్మతులు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో రెండే రోజులు పనులు పూర్తయితాయని తెలిపిన రైల్వే అధికారులు వారం రోజులు కొనసాగుతున్న పనుల లో జాబ్ కొనసాగుతున్న తరుణంలో స్థానికులు రహదారి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ట్రాక్ దాటడానికి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ముసలివారు కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో మరమ్మతులు వెంటనే చేపట్టాలని స్థానికులు ఆవేదన తెలుపుతున్నారు