స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా టాస్క్ సంస్థ నేడు 16 బ్రాంచ్ గా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే టాస్క్ సెంటర్ ను ప్రారంభించారు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ తదితర కోర్సులు చేసి పాసైన విద్యార్థులు ఉద్యోగాలు చేసుకునేందుకు ఈ టాస్క్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు హైదరాబాద్ నుండి ఇక్కడ టాస్క్ సెంటర్ ఏర్పాటు