తెలంగాణ తొలి అమరుడుగా ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి నేడు ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని అన్నారు ఎమ్మెల్యే ఈ మేరకు పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ దగ్గర ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే