జిల్లాలో సైబర్ నేరగాల మోసాలు మరింత ఎక్కువగా కొనసాగుతున్నాయని ముఖ్యంగా మధ్యతరగతి వారిని టార్గెట్ చేసి సైబర్ నేరగాళ్లు వారి ఖాతాలో నుండి పెద్ద ఎత్తున నగదు కాజేస్తున్నారని ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు ఎలాంటి రాంగ్ కాల్స్ వచ్చిన వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు