మోత్కూర్: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు: ఎమ్మెల్సీ తాతా మధుపై బీజేపీ నేత ఫైర్
స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి కొంపల్లి గణేష్ ఖండించారు. తాతా మధు క్షమాపణ చెప్పాలని, ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.