కుత్బుల్లాపూర్: మైసమ్మగూడలో కొత్త పోస్ట్ ఆఫీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి
మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో సికింద్రాబాద్ డివిజన్ ఇండియన్ పోస్ట్ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన N GEN పోస్ట్ ఆఫీసును ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సేవలను అందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు.