కుత్బుల్లాపూర్: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నిరసన: మాజీ కార్పొరేటర్ శ్రవణ్‌కు నోటీసులు
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేసిన ఘటనలో మాజీ కార్పొరేటర్ శ్రవణ్‌కు నేరేడ్మెట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన తమపై కేసులు పెట్టడం సరికాదని శ్రవణ్ అన్నారు.