రాజమండ్రి సిటీ: గోదావరి పుష్కరాలు: పారిశుధ్య సిబ్బంది పెంపు, వేతనాల పెంపు కోసం డిమాండ్
రాజమహేంద్రవరంలో రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచాలని, మున్సిపల్ కార్మికుల వేతనాలు, రక్షణ పరికరాల కోసం ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.