పెద్దాపురం: జనసేనలోకి సామర్లకోట మాజీ చైర్మన్ గంగిరెడ్డి అరుణ దంపతులు?
సామర్లకోట మాజీ మున్సిపల్ చైర్మన్ గంగిరెడ్డి అరుణ, వైసీపీ సీనియర్ నేత గంగిరెడ్డి కృష్ణమూర్తి జనసేన పార్టీలో చేరనున్నట్లు సమాచారం. గతంలో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన వీరు, త్వరలోనే జనసేనలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.