గుంటూరు: గుంటూరు మేయర్ అభ్యర్థి లక్ష్మి అపర్ణ ప్రత్యేక ప్రార్థనలు: కూటమి విజయంపై ధీమా
Guntur, Guntur | Oct 26, 2026 గుంటూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి మేయర్ అభ్యర్థి లక్ష్మి అపర్ణ కోవెలమూడి నగరంలోని వివిధ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కూటమి అభ్యర్థులందరూ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.