కర్నూలు: రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు గార్గేపురం విద్యార్థుల ఎంపిక
గార్గేపురం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు షేక్ తబారక్ అలీ, ఆర్. కార్తీక్, కేజియా రాణి రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 13 నుండి 15 వరకు మదనపల్లిలో ఈ పోటీలు జరగనున్నాయి.