నాగర్ కర్నూల్: నడుము, కీళ్ల నొప్పులకు ఫిజియోథెరపీతో శాశ్వత ఉపశమనం: నాగర్ కర్నూల్ డీఎంహెచ్వో
ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మందులు, సర్జరీలు లేకుండా ఫిజియోథెరపీ వ్యాయామాలతో నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చని డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణ తెలిపారు.