Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

శ్రీశైలం: శ్రీశైలంలో ఘనంగా ముగిసిన వరుణయాగం – సహస్ర ఘటాభిషేకం

Srisailam, Nandyal | Aug 11, 2026
శ్రీశైలం మహాక్షేత్రంలో ఈనెల 7న ప్రారంభమైన వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం ఐదు రోజులపాటు వైభవంగా కొనసాగి, పూర్ణాహుతితో ముగిసింది. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్ణాహుతి సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ట్రస్ట్ బోర్డు సభ్యులు శాస్త్రోక్తంగా నారికేళాలు, సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలను హోమగుండంలో సమర్పించి యాగ పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు.