Public App Logo
Jansamasya
Aimim
Railway
Bsf
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Nagaur
Rahul
Indianews
New_delhi
Crpf
Himachal_pradesh
Viralvideo
Latestnews
Shorts
Himachalpradesh
���ामनवमी
Cuttack
���द
Lakhimpurkheri

దర్శి: 16వ అధిక సంఘం సమావేశంలో పాల్గొన్న దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపు శెట్టి పిచ్చయ్య

Darsi, Prakasam | Apr 18, 2025
తిరుపతిలో శుక్రవారం జరిగిన 16వ ఆర్థిక సంఘం సమావేశంలో దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపు శెట్టి పిచ్చయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర పంచాయతీలో తీసుకుంటున్న ఆర్థికపరమైన విధానాల గురించి మరియు వాటి యొక్క అభివృద్ధి గురించి కూలంకషంగా చర్చించారు ఈ చర్చలో భాగంగా అభివృద్ధి ప్రణాళికలపై పలు అంశాల గురించి నారపుశెట్టి పిచ్చయ్య ప్రస్తావించారు.