దర్శి: దర్శి పోలీస్ సర్కిల్ పరిధిలో ప్రయాణాలు చేసేవారు విలువైన వస్తువులను భద్రంగా దాచుకోవాలి: సీఐ రామారావు
Darsi, Prakasam | Apr 16, 2025 ప్రయాణాలు చేసేవారు తమ ఇళ్ల వద్ద తగిన జాగ్రత్తలు. తీసుకోవాలని దర్శి సీఐ వై. రామారావు మరో మారు సూచించారు. బుధవారం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇళ్లలో బంగారం, నగదు భద్రపరచుకునే విషయంలో మెళకువలు పాటించాలని ప్రజలకు సలహా ఇచ్చారు. అప్రమత్తంగా ఉంటే చోరీలు నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.