Public App Logo
Jansamasya
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर
Nagaur
Rahul

దర్శి: ముండ్లమూరు మండలంలో దెబ్బతిన్న ప్రతి పంటకు నష్టపరిహారం ఇవ్వాలని మండల వ్యవసాయ అధికారికి రైతులు వినతి

Darsi, Prakasam | Apr 16, 2025
ముండ్లమూరు మండలంలోని ఈ మధ్య కురిసిన అకాల వర్షాలకు ఈదురుగాలికి మండలంలో బొప్పాయి, మిర్చి, మొక్కజొన్న, వరి, పొగాకు, పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారని రైతు సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు తాము లక్షల్లో పెట్టుబడి పెట్టి ఈ వర్షం వల్ల పూర్తిగా నష్టపోయామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని ముండ్లమూరు మండల కమిటీ సభ్యులు,మండల వ్యవసాయ అధికారికి వినతిపత్రం అందజేశారు.

MORE NEWS