అనంతపురం అర్బన్: ఉపాధ్యాయుడు రామచంద్ర వేధింపులకు పాల్పడుతున్నారని ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు మంజునాథ్ డిఈఓ కి వినతిపత్రం సమర్పిం
Anantapur Urban, Anantapur | Sep 11, 2026
ఉపాధ్యాయుడు రామచంద్ర వేధింపులకు పాల్పడుతున్నారని ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు మంజునాథ్ డిఈఓ కి వినతిపత్రం సమర్పించారు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు శుక్రవారం సాయంత్రం 5:20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు