సిరిసిల్ల: వేములవాడలో ప్రారంభమైన సిరిసిల్ల కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కొత్త బ్రాంచ్
వేములవాడలో సిరిసిల్ల కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 3వ బ్రాంచ్ ప్రారంభమైంది. నాఫ్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో బ్యాంక్ ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.