Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

ఒంగోలు అర్బన్: సీఎం చంద్రబాబు జిల్లా టూర్ కి దగ్గరుండి ఏర్పాట్లు చేయిస్తున్న జిల్లా మంత్రి స్వామి, వీరాయపాలెం గ్రామంలో విస్తృత పర్యటన

Ongole Urban, Prakasam | Jul 31, 2025
ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శి నియోజకవర్గ వీరాయపాలెం గ్రామానికి వస్తున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వరుసగా రెండో రోజైన గురువారం కూడా ఆ గ్రామానికి వెళ్లి సీఎం టూర్ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం వచ్చే హెలికాప్టర్ దిగే దిగేందుకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసి అక్కడ తెలుగు హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం కొందరు రైతుల పొలాలను సందర్శించే అవకాశం ఉండడంతో వాటి ఎంపికను కూడా మంత్రి చేపట్టారు

MORE NEWS

No related stories for this location.