జగిత్యాల: లిడ్ క్యాప్ భూముల రక్షణ కోసం మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ను కలిసిన మంద కృష్ణ మాదిగ
లిడ్ క్యాప్ భూముల కేటాయింపును రద్దు చేయాలని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని కోరిన మంద కృష్ణ మాదిగ. మాదిగ జాతికి అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చిన మంత్రి లక్ష్మణ్ కుమార్.