నిజామాబాద్ నార్త్: హనుమాన్ జంక్షన్ లో ఘనంగా చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలు
హనుమాన్ జంక్షన్ లో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆమె విగ్రహానికి నివాళులు అర్పించారు. బీసీలు మేలుకొని తమను తాము పరిపాలించుకోవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.