రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం: వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన పలువురు నాయకులు
రాజమహేంద్రవరంలో వైఎస్సార్సీపీకి చెందిన నక్క సురేష్ మరియు మరో ఐదుగురు నేతలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ పాల్గొన్నారు.