Public App Logo
Jansamasya
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका

కళ్యాణదుర్గం: వైయస్ జగన్ ప్రభుత్వంలో ఆర్డీటీ కి ఎఫ్ సీ ఆర్ ఏ రద్దు అయిందనడం అవాస్తవం: కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య

Kalyandurg, Anantapur | Mar 30, 2026
ఆర్డీటీ కి ఎఫ్ సీ ఆర్ ఏ జగన్ ప్రభుత్వం రద్దు అయిందని టీడీపీ నేతలు అబద్ధం చెబుతున్నారని మాజీ ఎం రంగయ్య అన్నారు.కళ్యాణదుర్గం లో సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025లో ఎఫ్ సీ ఆర్ ఏ రద్దయిందన్నారు.మా ప్రభుత్వంలో రద్దయిందని టీడీపీ నేతలు అబద్ధం చెబుతున్నారని ఆ విషయం ప్రజలకు కూడా తెలిసిపోయిందన్నారు. వైయస్ జగన్ సూచనలతో పలు కార్యక్రమాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఎఫ్ సీ ఆర్ ఏ రెన్యువల్ అయ్యేటట్లు చేశామన్నారు.ఎఫ్ సీ ఆర్ ఏ రెన్యువల్ అయింది కాబట్టి ఆర్డీటీని ఇక ఎవరు రాజకీయాలకు వాడుకోవద్దన్నారు.

MORE NEWS