కర్నూలు: పత్తికొండ సర్పంచ్ అభ్యర్థిగా మాజీ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు ఏకగ్రీవ ఎన్నిక
పత్తికొండ సర్పంచ్ అభ్యర్థిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపల్ ఆర్య మరాఠీ నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 32 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన, టీడీపీ ఎమ్మెల్యే శ్యాంబాబును కలిసి భేటీ అయ్యారు. అభివృద్ధిలో విద్యావంతుల భాగస్వామ్యం అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.