నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్‌లో నిరుద్యోగ విద్యార్థి గర్జన: కాంగ్రెస్ ప్రభుత్వంపై టీఆర్ఎస్ నేతల విమర్శలు
నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ విద్యార్థి గర్జన నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వంపై మర్రి జనార్దన్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు.