Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Patanjali
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Notoadulteration
Railinfra4uttarpradesh
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Capacitybuilding
Educationforall
Worldwaterday
Railsafety
Chaitranavratri
���ंतर्राष्ट्रीय_वन_दिवस

కొండపి: నాగిరెడ్డిపాలెంలో నూతనంగా నిర్మించిన కోదండరామ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, ఆకట్టుకున్న కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు

Kondapi, Prakasam | May 5, 2025
పొన్నలూరు మండలం నాగిరెడ్డిపాలెంలో నూతనంగా నిర్మించిన కోదండరామ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి గ్రామంలో కోలాటం నిర్వహించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.