కర్నూలు: పత్తికొండ బీసీ హాస్టల్ బాలికలకు వైద్య పరీక్షలు: ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన
పత్తికొండలోని బీసీ బాలికల వసతి గృహంలో డాక్టర్ కార్తీక్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చలికాలంలో వచ్చే వ్యాధులు, వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు.